ఇద్దరు భార్యల ముద్దుల మొగుడికి, ఫ్యామిలీ కోర్టు అదిరిపోయే సూచన?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకే భార్య,ఒకటే కుటుంబం ఉండాలి అంటారు. చట్టపరంగా ఒకరు ఉన్న ఈ మధ్య కాలంలో చాలా మంది ఇద్దరు, ముగ్గుర్ని మెంయింటేన్ చేస్తున్న సంఘటనలు లేకపోలేదు. అయితే మధ్య ప్రదేశ్‌లో మాత్రం ఆశ్చర్యకర సంఘటన జరిగింది అది ఏమిటంటే?

ఓ వ్యక్తి గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి హరియాణాలోని మల్టీ నేషనల్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గాల్వియర్ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఇక కరోనా విస్తరిస్తున్న సమయంలో, తన భార్య సేఫ్‌‌గా ఉండేందుకు పుట్టింటికి పంపించాడు. కానీ లాక్ డౌన్ ఎత్తివేసినా సరే ఆమెను మళ్లీ తిరిగి తీసుకెళ్లలేదు. తన భర్త కోసం ఆమహిళ కల్లలో వత్తులేసుకొని ఎదురు చూస్తూనే ఉండిపోయింది. కానీ భర్త మాత్రం మరో అమ్మాయిని పెల్లి చేసుకొని ఏంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక భర్త కోసం ఎదురు చూసి, ఎదురు చూసి విసిగిపోయిన మొదటి భార్య షాకింగ్ డెసిషన్ తీసుకొంది. చెప్పా పెట్టకుండా, తన భర్త వద్దకు వెళ్లింది, తన ఇంటికి వెళ్లి చూసే సరికి ఆమె షాక్ తిన్నది. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి బాధపడింది. వెంటనే కోర్టును ఆశ్రయించింది. ఇక ఆరు నెలల పాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ సయోధ్య కుదిర్చి, మొదటి మూడు రోజు ఒక భార్య దగ్గర, తర్వాత మూడు రోజు రెండో భార్య దగ్గర గడపాలని మధ్య ప్రదేశ్ ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. ఇక మిగిలిన ఒకరోజు నీకు నచ్చిన వారిదగ్గర ఉండొచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

You cannot copy content of this page