రోజు రోజుకు వివాహేతర సంబంధాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కన్నవాల్లను, కట్టుకున్నవాడిని కాదని పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు, మరికొందరు మహిళలు ఏకంగా తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. తాజాగా బీహార్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరాయి వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలను, తన భర్త రెడ్ హ్యండెడ్గా పట్టుకొని దేహశుద్ది చేశారు.
వివరాల్లోకి వెళ్లితే.. బీహార్ రాష్టానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి జీవనం సాగిస్తుంది. ఇద్దరూ కూలి పని చేసుకుంటూ రోజూ గడుపుతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటలోకి మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. యువకుడు కాస్త ప్రేమగా మాట్లాడే సరికి, మహిళ యువకుడితో చనువుగా ఉంటూ వచ్చింది. చివరకు అది కాస్త అక్రమ సంబంధానికి తెర లేపింది.
ఇక ఆ యువకుడు ఎప్పుడూ మహిళ ఇంట్లోకి వచ్చి ఆమెతో శృంగారంలో పాల్గొనేవాడు, అలా మహిళ భర్తలేని సమయం చూసి రోజూ మహిళ దగ్గరి వస్తూ పోతుండటంతో, ఒకరోజు అనుమానం వచ్చి. పక్కింట్లో తన భర్త మకాం వేశాడు. దీంతో ఆయువకుడు రావడంతో రెడ్ హ్యాండెడ్గా ఇద్దరినీ పట్టుకున్నారు. దీంతో వారిద్దరికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది.