పంప్ హౌజ్ ల నిర్మాణంలోనూ తప్పిదాలేనా… ముంపునకు గురయ్యే విషయాన్ని విస్మరించారా..?

కాళేశ్వరం పంప్ హౌజ్ లపై మరో చర్చ దిశ దశ, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఎంత ముఖ్యమో వాటి నుండి నీటిని ఎత్తి పోసేందుకు ఏర్పాటు చేసిన పంప్ హౌజ్ లు కూడా అంతే ముఖ్యం.  మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజ్ బ్యాక్ వాటర్ ను కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా అన్నారం బ్యారేజ్ కి, అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ ను సుందిళ్ల బ్యారేజ్ కి,  సిరిపురం  పంప్ హౌజ్ ద్వారా, సుందిళ్ల బ్యారేజ్ … Continue reading పంప్ హౌజ్ ల నిర్మాణంలోనూ తప్పిదాలేనా… ముంపునకు గురయ్యే విషయాన్ని విస్మరించారా..?