దిశ దశ, జగిత్యాల:
రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ఆలయ ఈఓగా సోమవారం ఏ చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఆలయ ఈఓగా ఉన్న టి వెంకటేష్ ను ఈ నెల 23న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎండోమెంట్ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ను బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు వెలువడడంతో ఈ రోజు విధుల్లో చేరారు.
dishadasha
1428 posts