వరంగల్ సీపీ జో్ష్… నిమజ్జనంలో డ్యాన్స్

దిశ దశ, వరంగల్:

వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ వినాయక నిమజ్జనంలో జోష్ తో డ్యాన్స్ చేశారు. సీపీ క్యాంపు ఆఫీసులో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జనం సదర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ నిమజ్జనంలో అందరితో కలిసి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే.

You cannot copy content of this page