19 వరకు పొడగింపు..
దిశ దశ, ఏపీ బ్యూరో:
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ పొడగిస్తూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఆయనకు విధింఛిన జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగియడంతో విచారించిన కోర్ట్ ఈ నెల 19వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.