కస్తూర్బా హాస్టల్ లో షాట్ సర్క్యూట్

తప్పిన పెను ప్రమాదం

దిశ దశ, ములుగు:

కస్తూర్బా పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ములగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ కస్తూర్బా బాలికల హాస్టల్ లో స్విచ్ బోర్డులో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకోగానే ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలు కట్టడి చేసింది. ఫైర్ యాక్సిడెంట్ లో విద్యార్థినీల దస్తులు, బుక్స్, బాక్సులు కాలిపోయాయి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

You cannot copy content of this page