జి20 సమావేశం రాష్ట్రపతి భవన్ లోని అశోకాహాల్ లో జరిగింది. దేశంలోని వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం వహించారు. అయితే ఈ సమావేశానికి కూడా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం హాజరు కాలేదు.