50 ఏళ్ల గోదావరి… సెలబ్రేషన్స్ చేసిన రైల్వే

దిశ దశ, హైదరాబాద్:

సరిగ్గా ఐధు దశాబ్దాల క్రితం హైదరాబాద్, విశాఖపట్నం వరకు ప్రయాణీకులను చేరవేసేందుకు గోదావరి ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించింది రైల్వే. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఐదు దశాబ్దాల క్రితం ఈ రూట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం రైల్వే అధికారులు ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ నిర్వహించింది.

You cannot copy content of this page