మహారాష్ట్రలోని నాసిక్ నేషనల్ హెల్త్ మిషన్ పీడియాట్రిషియన్స్ గైనకాలజిస్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులతో పాటు పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 227 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత… ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి….
పోస్టుల వివరాలు:
స్పెషలిస్ట్ – 25
మెడికల్ ఆఫీసర్ – 82
స్టాఫ్ నర్స్ ఫిమేల్ -81
కౌన్సిలర్ ఆర్‌కెఎస్‌కె – 20
ఎస్‌టిఎస్ (ఎన్‌టిఈపీ)- 1
ఇమ్యూనైజేషన్ ఫీల్డ్ మానిటర్ – 2
ఇఎంఎస్ కోఆర్డినేటర్స్ – 1
ల్యాబ్ టెక్నీషియన్ – 4
సిటి స్కాన్ టెక్నిషియన్ – 1
ఆడియోమెట్రిక్ అసిస్టెంట్ – 1
ఫెసిలిటీ మేనేజ్ – 1
డెంటల్ అసిస్టెంట్ – 1
అర్హతలు: పోస్టులను బట్టి అర్హతలు ఇలా ఉన్నాయి. PG Degree/ Diploma (relevant Discipline), MBBS, BAMS, GNM, MSW, Any Degree, MSW/ MA, 12th + Diplomaలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి)
ఎంబిబిఎస్ స్పెషలిస్ట్ లకు మాత్రం 70 ఏళ్లకు మించరాదు. నవంబర్ 15, 2022 దరఖాస్తు చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఈ వైబ్ సైట్ ద్వారా తెలుసుకోండి…
వెబ్‌సైట్: https://zpnashik.maharashtra.gov.in
Disha Dasha
1884 posts
Prev Post