పార్లమెంట్ ఆవరణలో విపక్షళ ఆందో్ళన

దిశ దశ, న్యూ ఢిల్లీ:

సేవ్ మణిపూర్ నినాదంతో పార్లమెంటు దద్దరిల్లుపోతోంది. దేశంలోని విపక్ష పార్టీల సభ్యులంతా కూడా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. మణిపూర్, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్డేతో పాటు వివిద పార్టీల సభ్యులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఇండియా కూటమి పార్టీలన్ని కూడా ముక్త కంఠంతో మణిపూర్ ఘటనలను ఖండిస్తున్నాయి.

You cannot copy content of this page