వదినను ఆ స్థితిలో చూసిన మరిది.. తట్టుకోలేక ఆ పని చేసేశాడు

ఇంట్లో ప్రేమగా చూసుకునే భర్త ఉన్నా కొందరు భార్యలు పక్కదారులు పడుతున్నారు. క్షణికానందం కోసం మగాళ్ల పక్కలో దూరుతున్నారు. భర్త, పిల్లలు, కుటుంబం ఇలా ఏదీ పట్టించుకోకుండా కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. ఆ ఐదు నిమిషాల సుఖం కోసం కొందరు అయినా వారిని కూడా వదులుకుంటున్నారు. హత్యలకు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఓ ఇల్లాలు కూడా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించింది. ఆపై ఒకరి ప్రాణాలు పొవడానికి కారణమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గీతూ. చెన్నైలోని వన్నారప్పట్ ప్రాంతంలో భర్తతో కలిసి జీవిస్తుంది. భార్యకు ఏలోటు లేకుండా ప్రేమగా చూసుకుంటున్నాడు భర్త. గీతూ కూడా ఏ విషయంలోనూ భర్తతో గొడవలు పడిన దఖలాలు లేవు. అంత హ్యాపీగా సంసారం సాగుతున్నా.. గీతూ మాత్రం పరాయి మగాడి సుఖం కోసం వెంపర్లాడింది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మణికందన్ అనే వివాహితుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. భర్త, ఇంట్లో వాళ్లు లేని సమయంలో అతడిని ఇంటికి పిలిపించుకుని రాసలీలలు సాగించేది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఎప్పటి మాదిరిగానే మణికందన్‌ను ఇంటికి పిలిపించుకుని రాసలీలల్లో మునిగిపోయింది. అయితే అనుకోకుండా గీతూ మరిది వాళ్ల ఇంటికి వచ్చాడు. అయితే బెడ్ రూం గడియ కూడా పెట్టుకోకుండా నగ్నంగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న గీతూను చూసిన మరిది షాక్ తిన్నాడు. వెంటనే తేరుకుని పక్కన్నే ఉన్న కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మణికందన్ అక్కడికక్కడే హతమవ్వగా.. గీతూ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు గీతూ మరిదిని అరెస్ట్ చేశారు.

You cannot copy content of this page