ఈ నెల 24న విచారణ ఉన్న తన పిటిషన్ ను ముందస్తుగా విచారణ జరపాలని కోరుతూ తాను ఎలాంటి అభ్యర్థన చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వెల్లడించిన కవిత ఈ నెల 24నే విచారణ జరగనుందన్నారు. ఈడీ కేసుకు సంబదించిన విచారణ ఈ నెల 24కు సుప్రీం కోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణను ముందుగా చేపట్టాలని కోరుతూ తాను సర్వోన్నత న్యాయ స్థానంలో పిటిషన్ వేసినట్టుగా జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని కొట్టి పారేశారు.
https://twitter.com/RaoKavitha/status/1636641765750083584?t=_HoznlyjPfd127MHgCMYuQ&s=08
Disha Dasha
1884 posts
Prev Post
Next Post