బాధిత హిందువులకు బాసట: డచ్ కొత్త ప్రధాని

దిశ దశ, అంతర్జాతీయం:

కొత్తగా ఎన్నికైన డచ్ ప్రధాని గీర్ట్ వైల్డర్స్  సంచలన వ్యాఖ్యలు చేశారు.  హిందువులను సానుకూలంగా ఉంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనను గెలిపించడంతో పాటు అభినందించినందుకు హిందూ సమాజానికి ధన్యవాదాలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తనను అభినందిస్తూ భారత దేశం నుండి కూడా పెద్ద ఎత్తున సందేశాలు వచ్చాయని కూడా వెల్లడించారు.   హిందువులుగా ఉన్నందుకు దాడులు జరగడం కానీ, బెదిరింపులకు గురైన వారికి కానీ అండగా ఉంటానని ప్రకటించారు. ఎన్నికైన వెంటనే హిందువులకు అనుకూలంగా డచ్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆదర్శనీయంగా ఉన్నాయంటున్నారు భారతీయులు.

https://x.com/TimesAlgebraIND/status/1736826001848775010?s=20

You cannot copy content of this page