ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌  నోటిఫికేషన్‌ వివరాలు ఇవే !

ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అది చిన్న ఉద్యోగం అయిన.. పెద్ద ఉద్యోగం అయిన ! ఉద్యోగం చేస్తున్నారంటే వారికి సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. ఖాళీగా ఉంటే ఇంట్లో వాళ్లతో పాటు వీధిలో వాళ్లతో కూడా మాటలు పడాలిసి ఉంటుంది. కాబట్టి ఉద్యోగం చేయడం మనిషికి అవసరం కూడా.
ప్రముఖ ప్రభుత్వ సంస్థ ఐనటువంటి ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ పలు ఉద్యోగాలకు అభ్యర్థులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన నోటిఫికేషన్
విడుదల చేశారు. మొత్తం ఖాళీల సంఖ్య 42 .

వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి డిపార్ట్‌మెంటల్/ ఎక్స్‌టర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ,ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

అర్హత :  10 తరగతి, ఇంటర్ , డిగ్రీ , బీఈ
బీటెక్ పాస్ అయి ఉండాలి.

వయస్సు: దరఖాస్తులు పెట్టుకునే వారి వయస్సు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.

దరఖాస్తు ముగింపు తేదీ : 2023 ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు.

అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 17వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి.

పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్ పై https://www.nmdc.co.in/ క్లిక్ చేయండి.

You cannot copy content of this page