తొలి చిత్రాలు పంపిన విక్రం

దిశ దశ, బెంగుళూరు:

చంద్రయాన్ 3 ల్యాండ్ సమయంలో తీసిన చిత్రాలను ఇస్రో షేర్ చేసింది. క్షితిజ సమాంతర వెలాసిటీ కెమెరా (Horizontal Velocity) ద్వారా తీసిన చిత్రాలను 10 నిమిషాల క్రితం ఇస్రో ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. Ch-3 ల్యాండర్ మరియు MOX-ISTRAC, బెంగళూరు మధ్య కమ్యూనికేషన్ లింక్ ను శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. బెంగుళూరు కేంద్రానికి విక్రం ల్యాండర్ పంపిన ఫోటోలు ఇవే…
https://twitter.com/isro/status/1694360664675127726?t=7-gjfrnk1zQZq_IYXymSag&s=19


You cannot copy content of this page