ఎయిమ్స్ లో ఉద్యోగాలు ..అప్లికేషన్ ప్రాసెస్ ఇదే !

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్‌పూర్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
దరఖాస్తుల ప్రక్రియ జనవరి 10, 2023 అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 27 జనవరి 2023 వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను AIIMS రాయ్‌పూర్ అధికారిక సైట్‌ పై క్లిక్ చేసి తెలుసుకోండి. aiimsraipur.edu.in . ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 39 పోస్టులకు అర్హులైన వారిని తీసుకోనున్నారు.

హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ – 2 పోస్టులు, మెడికల్ ఆంకాలజీ – 2 పోస్టులు , నెఫ్రాలజీ – 1 పోస్ట్
న్యూరాలజీ – 2 పోస్టులు , న్యూక్లియర్ మెడిసిన్ – 3 పోస్టులు , కార్డియాలజీ – 1 పోస్ట్ , క్లినికల్ హెమటాలజీ – 3 పోస్ట్‌లు , ఎండోక్రినాలజీ & మెటబాలిజం – 2 పోస్ట్‌లు , గ్యాస్ట్రోఎంటరాలజీ – 2 పోస్టులు,సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ – 6 పోస్టులు , సర్జికల్ ఆంకాలజీ – 6 పోస్టులు , ట్రామా & ఎమర్జెన్సీ (జనరల్ మెడిసిన్/ఎమర్జెన్సీ మెడిసిన్) – 1 పోస్ట్ , ట్రామా & ఎమర్జెన్సీ (జనరల్ సర్జరీ) – 1 పోస్ట్ , ట్రామా & ఎమర్జెన్సీ (న్యూరోసర్జరీ) – 2 పోస్ట్‌లు , అనస్థీషియాలజీ – 2 పోస్ట్‌లు , బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ – 3 పోస్టులు.

అర్హత : పీజీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు ఈ విధంగా పెట్టుకోండి

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక సైట్‌ని నుంచి ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకొని . దీనిలో ఉన్న వివరాలను ఫిల్ చేసి, వాటికి xerox కాపీస్ జత చేసి పంపాలి. ఈ ఫారం ను రిక్రూట్‌మెంట్ సెల్ 2వ అంతస్తు, మెడికల్ కాలేజీ బిల్డింగ్ గేట్ నం.5, AIIMS రాయ్‌పూర్, G.E. రోడ్, తాటిబంద్, రాయ్‌పూర్- 492099 అడ్రస్ కు పోస్ట్ చేయాలిసి ఉంటుంది.

You cannot copy content of this page