చంద్రయాన్ 3ను వీక్షించిన తీరు
దిశ దశ, న్యూ డిల్లీ:
చంద్రయాన్ 3 విజయవంతం కావడం ఒకటే కాదు… భారత్ అమ్ములపొదిలోంచి వదిలిన అస్త్రం సక్సెస్ అవుతుందా లేదా అని నెటిజన్లు ఉత్కంఠతగా ఎదురు చూసిన క్షణాలు అవి. బుధవారం చంద్రయాన్ 3 గురించి కేవలం భారతీయులే కాదు… ప్రపంచమంతా కూడా కనులారా వీక్షించాలని ఉత్సుకత చూపిన క్షణాలవి. యూ ట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లో టాప్ లో ఒకటిగా నిలిచింది చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియ. సాధారణ దశంగా భావించే భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు సక్సెస్ అవుతారా లేదా అని కొందరు… అసలేం జరగబోతోందని మరి కొందరు ఉత్సుకతతో ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ఈ గ్రాండ్ సక్సెస్ విక్టరీని ప్రపంచ వ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసిన వీక్షకుల సంఖ్య ఇలా ఉంది.
ISRO Chandrayaan3: 8.06 Million, Brazil vs South Korea: 6.15 M, Brazil vs Croatia: 5.2 M, Vasco vs Flamengo: 4.8 M, SpaceX Crew Demo: 4.08 M, BTS Butter: 3.75 M, Apple: 3.69 M, ohnny Depp v Amber: 3.55 M, Fluminense vs Flamengo: 3.53 M, Carioca Champ. Final: 3.25 M.
Disha Dasha
1884 posts
Prev Post