హైదరాబాద్ సీపీగా సీవి ఆనంద్

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏసీబీ డైరక్టర్ సివి ఆనంద్ హైదరాబాద్ సీపీగా, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్, పోలీస్ పర్సనల్  అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, డీజీపీ కార్యాలయంలో ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్ ఐజీగా పని చేస్తున్న ఎం రమేష్ కు స్పోర్ట్ ఐజీగా అదనపు  బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

You cannot copy content of this page