దిశ దశ, వరంగల్:
మల్టిజోన్ వన్ పరిధిలో మరో 19 మంది సీఐలకు స్థాన చలనం కల్గింది. ఈ మేరకు ఐజీ కార్యాలయం నుండి వెలువడ్డాయి. రామగుండం కమిషనరేట్ లో వెకెన్సీ రిజర్వూలో ఉన్న సిహెచ్ రాజమౌళిని శ్రీరాంపూర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కు, మహదేవపూర్ సిఐ బి రాజేశ్వర్ రావు ఐజీ ఆఫీసుకు రిపోర్ట్ చేశారు, నిజామాబాద్ పీసీఆర్ లో నిర్వహిస్తున్న జి రాజేశ్వర రెడ్డని మెదక్ రూరల్ కు, అక్కడ పనిచేస్తున్న బి కేశవులును ఐజీ రిపోర్ట్ చేయాలి. ఐజీ డీసీసీ వెయిటింగ్‌లో ఉన్న ప్రేమ్ కుమార్ నిర్మల్ కుమార్, నిజామాబాద్ సీసీఎస్ లో అటాచ్డ్ డ్యూటీలో పనిచేస్తున్న ఏ సురేష్ ను సీసీఎస్ 1కు, సీసీఎస్ 1 సీఐ ఎం రమేష్ ఐజీ రిపోర్ట్ చేయాల్సి ఉంది. వేములవాడ టౌన్ స్టేషన్‌లో అటాచ్డ్ డ్యూటీ చేస్తున్న సీఐ బీ వీర ప్రసాద్ వేములవాడ టౌన్ సీఐగా, ఐజీ వెయిటింగ్ లో ఉన్న పి రవింద నిజామాబాద్ సీసీఎస్3కి, డీఎల్లయ్యగౌడ్ నిజామాబాద్ జిల్లాలో వీఆర్ కు, నిజామాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ 2 సీఐ కే పురుషోత్తం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడీకి, అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్ కరీంనరగ్ సీసీఎస్ కు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్బీఐగా పని చేస్తున్న వి అనిల్ కుమార్ ఐజీ, ఐజీ విడుదల వెయిటింగ్ లో ఉన్న ఎస్ రమేష్ ను జయశంకర్ భూపాలపల్లి సీసీఎస్ కు, ఏ నిరంజన్ రెడ్డి మెట్ పల్లికి, అక్కడ పనిచేస్తున్న నవీన్ ఐజీ రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఐజీ వెయిటింగులో ఉన్న వై కృష్ణారెడ్డి జగిత్యాల రూరల్ కు, అక్కడ పనిచేస్తున్న ఆరిఫ్ అలీ ఖాన్ ఐజీ రిపోర్టు చేయాల్సి ఉంది.