బీఆర్ఎస్ ఎంపీలకు విప్ జారీ…

దిశ, దశ, న్యూ ఢిల్లీ:

ఉభయ సభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు కొద్ది సేపటి క్రితం విప్ జారీ అయింది. సోమవారం నుండి ఆగస్టు 4 వరకు ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు విధిగా హాజరు కావాలని సూచించారు. ప్రధానంగా ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు రాజ్యసభలో పార్టీ విప్ జోగినపల్లి సంతోష్ కుమార్ విప్ జారీ చేస్తూ లేఖ విడుదల చేశారు.

You cannot copy content of this page