దిశ దశ, న్యూ ఢిల్లీ:
మహిళా బిల్లు లోకసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలోన్యూ ఢిల్లీలో సందడి నెలకొంది. ఉభయ సభలకు సభ్యులు హాజరవుతున్న క్రమంలో మీడియా ఉమెన్స్ బిల్లు గురించి ప్రస్తావవిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ సభకు హాజరయ్యేందుకు వెల్తుండగా మీడియా ప్రతినిధులు మహిళా బిల్లుపై మీ కామెంట్ ఏంటీ అని ప్రశ్నించారు. “IT IS OURS” APNA HAI అంటూ సమాధనమిస్తూ సభలోపలకు వెల్లిపోయారు.
Disha Dasha
1884 posts
Prev Post